నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

60చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 33/11 టౌన్-3 ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ భగవంతయ్య తెలిపారు. విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని శ్రీనివాసకాలనీ, పద్మావతికాలనీ, లక్ష్మీనగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీ, బీకేరెడ్డి కాలనీ, న్యూటౌన్, మెట్టుగడ్డ, అర్&బి, రాజేంద్రనగర్, తదితర ప్రాంతాలలో ఉదయం 8: 00 నుంచి 10: 00 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

సంబంధిత పోస్ట్