శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం

1162చూసినవారు
శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం
అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, జీపు ఢీ కొనటంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you