Sep 19, 2024, 01:09 IST/
దానిమ్మ పువ్వుతో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు దూరం: నిపుణులు
Sep 19, 2024, 01:09 IST
దానిమ్మ పువ్వులో బెల్లం కలుపుకుని కషాయంలా తయారుచేసుకుని తీసుకుంటే గ్యాస్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు ఈ పువ్వు చూర్ణంలో తేనెను కలుపుకుని తిన్నా కూడా విరేచనాలు వంటి సమస్యలు తగ్గిపోతాయి. మరోవైపు రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. గుండె సంబంధింత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.