ఆత్మకూరు: బాలుర పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

82చూసినవారు
ఆత్మకూరు: బాలుర పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ చేశారు. సోమవారం పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం, తాగునీటి ట్యాంక్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.. విద్యార్థులకు సరిపడ త్రాగు నీరు లేదని, పాఠశాల ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం ఉందని, రోగాలు ప్రభలే అవకాశం ఉందన్నారు. సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్