శునకం పిల్లలకు బారసాల

56చూసినవారు
TG: శునకం పిల్లలకు సీమంతం చేసి, బంధువులకు భోజనాలు పెట్టిన ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటు చేసుకుంది. చాాలా మంది శునకాలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఆ కోవకు చెందిన రాపల్లి వినోద్-లావణ్య దంపతులు ఓ బుజ్జి శునకాన్ని పెంచుకున్నారు. ఇటీవల అది నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం వాటికి బారసాల చేశారు. కుక్క పిల్లలకు కొత్త వస్త్రాలు వేసి, ఊయలలో వేసి, నామకరణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్