కల్వకుర్తి: వాహనాలకు వేలం

58చూసినవారు
కల్వకుర్తి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో గురువారం ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడ్డ వాహనాలను వేలం వేయగా రూ. 7.33 లక్షల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ జిల్లా అధికారిని గాయత్రిదేవి పేర్కొన్నారు. 24 వాహనాలను వేలం వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ జిల్లెల వెంకట్ రెడ్డి, ఎస్ఐ వివేకర్, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you