ఈనెల 22న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్‌పై అవగాహన సదస్సు

68చూసినవారు
ఈనెల 22న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్‌పై అవగాహన సదస్సు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్జీవోస్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఈనెల 22న నిర్వహించే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పై నిరుద్యోగ యువతకు, ప్రభుత్వాలు అందించే పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించే విధంగా అధికారులు సమాయత్తం కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్