పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు లో సాకలి మన్నెమ్మ రైతు వరి పంట సాగు ఇటీవల కురిసిన వర్షానికి పొలంలో చేరిన ఇసుకను కలెక్టర్ బాదావత్ సంతోష్ పంట పొలంలోకి దిగి బుధవారం పరిశీలించారు. కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అకాల వర్షాల వలన వరద నష్టాన్ని అంచనా వేసి నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తమన్నారు.