కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి

83చూసినవారు
కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి
కొల్లాపూర్ బాలురు జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు గా 8. 500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బిఆర్ఎస్ వి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్