జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం సంతృప్తినిచ్చింది

81చూసినవారు
సుదీర్ఘకాలంగా నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో పనిచేయడం ఎంతో తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న డిఇఓ గోవిందరాజులు అన్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ డిఇఓ ను ప్రభుత్వం నారాయణపేట జిల్లాకు డీఈవోగా బదిలీ చేశారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి బాధ్యతల నుండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ను కలిసి రిలీవ్ అయ్యారు. కార్యాలయ సిబ్బంది డిఈఓ కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్