ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటిని త్వరితగతిన పూర్తి చేయాలి

60చూసినవారు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటిని త్వరితగతిన పూర్తి చేయాలి
నాగర్ కర్నూలు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల స్క్రుటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో మున్సిపల్, నీటిపారుదల, రెవిన్యూ శాఖ, పంచాయతీ కార్యదర్శులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటిని ప్రక్రియ 4 దశలలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్