మానసిక దివ్యాంగుల పరిస్థితి ఏంటి

1558చూసినవారు
మానసిక దివ్యాంగుల పరిస్థితి ఏంటి
నాగర్ కర్నూల్ జిల్లాలో బుధవారం నుంచి సదరం సర్టిఫికెట్ నమోదు కోసం మెడికల్ క్యాంప్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ మెడికల్ క్యాంపులో మానసిక దివ్యాంగులకు ఈసారి సర్టిఫికెట్ నమోదు కోసం అవకాశం ఇవ్వలేదు. దీంతో మానసిక దివ్యాంగుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మానసిక వికలాంగులకు సదరం సర్టిఫికెట్ నమోదు కోసం అవకాశం కల్పించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్