ఆసుపత్రిలో ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో వుండాలి

63చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ వైద్యులకు సూచించారు. బుధవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి, చిన్న పిల్లల ఆసుపత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్