పండుగలను రాజకీయ కోణంలో చూడొద్దు : ఎమ్మెల్యే

80చూసినవారు
నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ సోదర భావంతో పండగలను జరుపుకోవాలని ఎవరు కూడా పండగలను రాజకీయ కోణంలో చూడొద్దని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి కోరారు. గురువారం నారాయణపేట సీవీఆర్ భవన్లో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు శాంతి సమస్యలను తరచుగా నారాయణపేటలో శాంతి సహనంతో పండగలను జరుపుకునే సాంప్రదాయం ఉన్నదని అదే విధంగా భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.
.

సంబంధిత పోస్ట్