ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్ నిర్లక్ష్యం తగదు

73చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సరైన పద్ధతి కాదని పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. శుక్రవారం నారాయణపేట నర్సిరెడ్డి కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చి వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కావడం ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్