భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

59చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడగా నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 84.49గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్