మరికల్: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

50చూసినవారు
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మరికల్ మండల కేంద్రంలో దన్వాడ, మరికల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి ద్వారా అందిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్