మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

68చూసినవారు
మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు
స్వచ్ఛత- హి- సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నారాయణపేట మున్సిపల్ కార్మికులకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, కమిషనర్ సునీత ప్రారంభించారు. వైద్యులు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అన్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్సలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్