నారాయణపేట: పత్తి కొనుగోలు కేంద్రాల పరిశీలన

58చూసినవారు
నారాయణపేట మండలంలోని పలు కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, పార్టీ, AIPKS యూనియన్ నాయకులు సందర్శించారు. యజమానులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. పత్తికి ఎంత గిట్టుబాటు ధర ఎంత, తేమ శాతం ఎంత వరకు వుంటే కొనుగోలు చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా నాయకులు యాదగిరి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్