నారాయణపేట్: ఈనెల 25న స్కాలర్షిప్ లపై సమీక్ష సమావేశం

71చూసినవారు
నారాయణపేట్: ఈనెల 25న స్కాలర్షిప్ లపై సమీక్ష సమావేశం
విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలపై ఈనెల 25న సోమవారం ఉదయం 11 గంటలకు నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమీక్ష సమావేశం వుంటుందని జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరు అవుతారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ హాజరుకావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్