ఉపాధి హామీ కూలీలతో ప్రచారం: జిల్లెల చిన్నారెడ్డి

70చూసినవారు
ఉపాధి హామీ కూలీలతో ప్రచారం: జిల్లెల చిన్నారెడ్డి
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా గురువారం వనపర్తి జిల్లా తాడిపత్రి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ఏఐపీసీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ. డా. మల్లు రవిని గెలిపించాలి అని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్