ఎల్వోసి అందజేసిన చిన్నారెడ్డి

77చూసినవారు
ఎల్వోసి అందజేసిన చిన్నారెడ్డి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామానికి చెందిన వేముల గీత అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో దాదాపు రూ. 2 లక్షల 50 వేలు ఖర్చు అయింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి శనివారం గీత కుమారుడికి ఎలేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కార్యదర్శి రాచాల ఎల్లాగౌడ్, మైలారం ప్రవీణ్ కుమార్, రాచర్ల ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్