రేవల్లి: విద్యుత్ షాక్ తో దంపతులతో పాటు కుక్కలు మృతి

61చూసినవారు
రేవల్లి: విద్యుత్ షాక్ తో దంపతులతో పాటు కుక్కలు మృతి
రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామానికి చెందిన దుస్సు బక్కయ్య, నాగమ్మ దంపతులు శుక్రవారం సీతాఫలాల సేకరణకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా బుడ్డా బాలయ్య పొలం దగ్గర విద్యుత్ వైర్లు గమనించక అటు నుండి వస్తూ షాక్ కు గురై దంపతులతో పాటు వారితో తీసుకెళ్లిన కుక్కలు సైతం మృతి చెందాయి. ఘటన స్థలానికి చేరుకున్న సిఐ నాగభూషణ్ రావు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

సంబంధిత పోస్ట్