గణనాథులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు

58చూసినవారు
గణనాథులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు
గణేష్ శివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పలు గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణపయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులను ఎమ్మెల్యే మేఘా రెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. అవిఘ్నాలతో జిల్లా, పట్టణ ప్రజల సుఖసంతోషంతో, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్