రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం సేవలు భేష్: కలెక్టర్

62చూసినవారు
ఆరోగ్య వంతులైన యువతను తయారు చేసేందుకు ఆర్బిఎస్కే ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం వనపర్తి యూపీహెచ్సిలో హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఈ వైద్యశిబిరం ఉపయోగపడుతుందని అన్నారు. 84మందికి ఉచితంగా గుండె సంబంధిత వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్