ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


నేటి నుంచి కొత్త రూల్స్
Sep 30, 2024, 23:09 IST/

నేటి నుంచి కొత్త రూల్స్

Sep 30, 2024, 23:09 IST
నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి 1. ICICI డెబిట్ కార్డుతో గత త్రైమాసికంలో రూ.10,000 వాడితే ప్రస్తుతం త్రైమాసికంలో 2 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు 2. HDFC క్రెడిట్ కార్డుతో ఒక త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పిత్తిపైనే రివార్డు రిడీమ్ చేసుకోవచ్చు 3. ఆదాయపు పన్ను రిటర్నుల్లో పాన్ కేటాంపు పత్రాలలో తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు. 4. F&O ట్రేడింగ్‌లో ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిస్తే ప్రీమియంపై STTని 0.1 శాతం, ఫ్యూచర్స్ విభాగంలో STT 0.02 శాతం చెల్లించాలి 5. PPF, సుకన్య సమృద్ధి యోజనతో సహా చిన్న పొదుపు ఖాతాలకు సంబంధించిన పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 6. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల సర్వీస్ ఛార్జీల్లో పలు మార్పులు