నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

59చూసినవారు
నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించనున్నట్లు మండల ఏబీవీపీ నాయకులు తెలిపారు. అదేవిధంగా వివేకానంద చౌరస్తా దగ్గర 10: 30 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్