వనపర్తి: రాజ్యాంగ దినోత్సవం.. కలెక్టరేట్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ

64చూసినవారు
కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమని వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఏఓ భాను ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అధికారులు, సిబ్బంది చేత భారత రాజ్యాంగం పీఠికను చదివించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్