ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాక సందర్భంగా గురువారం ఆర్డిఓ కార్యాలయం వద్ద వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపనల ఏర్పాట్లను, కళ్యాణ్ సాయి ఫంక్షన్ లో ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన వనపర్తి తూడి మేఘా రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, తదితరులు పాల్గొన్నారు