శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు!

55చూసినవారు
శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు!
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో మహేశ్ బాబు కృష్ణుడి వేశంలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత పోస్ట్