AP: ఈ నెల 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి పునర్నిర్మాణ చర్యలపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. అనంతరం విజన్-2047 డాక్యుమెంట్పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన విడుదల చేయనున్నారు. రుషికొండ ప్యాలెస్పై కూడా చర్చించే అవకాశం ఉంది.