మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?

72చూసినవారు
మలేరియా వ్యాధి ఎలా సోకుతుంది?
మలేరియా వ్యాప్తికి కారణమయే ఏకైక జీవి దోమ. ప్లాస్మోడియం అనే పరాన్న జీవుల కారణంగా వచ్చే ఈ వ్యాధి, ఇది సోకిన ఆడ అనాఫిలస్ దోమలు కుట్టినప్పుడు మనుషులకు వ్యాప్తిస్తుంది. మలేరియా ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఇతర వ్యక్తిని కుట్టడం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి సోకిన వెంటనే మనం గుర్తించలేం. ఇది బయట పడటానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్