ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేసిన మల్లికార్జున్ ఖర్గే

71చూసినవారు
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేసిన మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని రద్దు చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పీసీసీ, ఆఫీస్ బేరర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా, బ్లాక్, మండల్ కాంగ్రెస్ కమిటీలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, డిపార్ట్‌మెంట్లు, సెల్స్‌తో సహా పూర్తిగా రద్దు ప్రతిపాదనను ఖర్గే ఆమోదించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్