తల పగిలి వ్యక్తి మృతి (వీడియో)

59చూసినవారు
ఊహించని రీతిలో జరిగే ఎన్నో ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో పార్కింగ్ చేసిన ఉన్న లారీని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. నిర్లక్ష్యంగా లారీని ముందుకు నడిపి స్కూటర్‌ను ఢీకొట్టాడు. లారీ చక్రాల కింద పడడంతో తల పగిలి స్కూటర్‌పై ప్రయాణించే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది చైనాలో ఈ నెల 16న జరిగింది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్