పచ్చి బఠానీలను తింటే మధుమేహం, గుండె జబ్బులకు చెక్: నిపుణులు

73చూసినవారు
పచ్చి బఠానీలను తింటే మధుమేహం, గుండె జబ్బులకు చెక్: నిపుణులు
చలికాలంలో పచ్చి బఠానీలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీల్లో ఉండే పీచు పదార్థం.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా వీటిలో ఉండే కౌమెస్ట్రాల్ అనే పోషకం.. కడుపు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్