Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 17, 2024, 17:10 IST/తొలిరోజు షూటింగ్‌లోనే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాను: యువ హీరోOct 17, 2024, 17:10 ISTయువ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'క' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో తన ప్రేమ వివరాలను వెల్లడించారు. తొలి సినిమా షూటింగ్ మొదటి రోజే రహస్యతో ప్రేమలో పడిపోయానని తెలిపారు. ఈ విషయం తన సన్నిహితులకు కూడా తెలుసు అన్నారు. కావాలనే దీనిని సీక్రెట్ గా ఉంచినట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.