Sep 18, 2024, 15:09 IST/చెన్నూర్
చెన్నూర్
లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగానే గుర్తించాలి
Sep 18, 2024, 15:09 IST
మందమర్రి ఏరియా కేకే 5 గనిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగానే గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మృతుడు లక్ష్మణ్ విధులు ముగించుకొని ఉపరితలానికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడం జరిగిందని కార్మికుల సహకరించి తీసుకొచ్చే ప్రయత్నంలో మృతి చెందారని పేర్కొన్నారు. యాజమాన్యం గని ప్రమాదంగానే గుర్తించి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.