అఘోరిమాత నాగసాధును ఇంటికి తరలించిన పోలీసులు

69చూసినవారు
అఘోరిమాత నాగసాధును ఇంటికి తరలించిన పోలీసులు
దీపావళి పండుగ రోజున హైదరాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో తనకు తానే ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన అఘోరి నాగసాధును బుధవారం అర్ధరాత్రి సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య అఘోరి నాగసాధు స్వగ్రామమైన నెన్నెల మండలంలోని కుశ్నపల్లి గ్రామంలోని ఆ తల్లిదండ్రుల ఇంటి వద్దకు తరలించారు. బెల్లంపల్లి రూరల్ సిఐ అన్జలుద్దీన్ ఆధ్వర్యంలో నెన్నెల ఎస్సై ప్రసాద్ పోలీసులు అఘోరి మాత ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్