హనుమాన్ బస్తీలో వ్యక్తిపై దాడి

64చూసినవారు
హనుమాన్ బస్తీలో వ్యక్తిపై దాడి
బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన మర్రి రవికుమార్ అనే వ్యక్తిపై ఆవుల కొమురయ్య అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపారు. తన గురించి తప్పుడు మాటలు మాట్లాడాడని కోపంతో రవికుమార్ ను అటకాయించి కొమురయ్య దాడి చేసినట్లు చెప్పారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్