బెల్లంపల్లి: టోర్నమెంటును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
బెల్లంపల్లి: టోర్నమెంటును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంటును ఆదివారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఆకెనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోకల రమేష్ చిన్న కుమారుడు తోకల ప్రదీప్ స్మారకార్ధం టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్