బెల్లంపల్లి ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇవ్వాలి

55చూసినవారు
బెల్లంపల్లి ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇవ్వాలి
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి విజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వినోద్ కు మంత్రి పదవి కేటాయిస్తే నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందని ఆశాభావం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న వేణు రమేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్