బెల్లంపల్లి: సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

72చూసినవారు
బెల్లంపల్లి: సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 6, 21 వార్డులలో కొనసాగుతున్న సమగ్ర ఇంటి కుటుంబ సర్వే ప్రక్రియను ఆర్డీవో హరికృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. సర్వేలో భాగంగా ముందుగా ఇండ్లకు స్టిక్కర్లు అతికించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్