లేబర్ కోడ్ పత్రాల దగ్ధం

85చూసినవారు
సింగరేణి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ప్రతులను బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. నాయకులు మాట్లాడుతూ, లేబర్ కోడ్ లను రద్దు చేసి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్