తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి

72చూసినవారు
తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి
తెగుళ్లు, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే సన్న, దొడ్డు రకాలు సాగు చేసుకోవాలని కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ సూచించారు.. పంటను సకాలంలో విత్తుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. అదును దాటిపోయిన తర్వాత నాట్లు వేసుకోవడం వల్ల వంట సాగులో అనేక అవరోధాలు ఎదురవుతాయన్నారు. ప్రస్తుత వాన కాలంలో సాగు చేసుకోవడానికి పలు రకాల వరి వంగడాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్