స్ట్రక్చర్ ట్రైనింగ్ క్లాస్ లను ప్రారంభించిన జిఎం

56చూసినవారు
స్ట్రక్చర్ ట్రైనింగ్ క్లాస్ లను ప్రారంభించిన జిఎం
మందమర్రి లో సోమవారం ఏరియా లోని ఎంవీటీసీ ఆఫీసులో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు ఐదు సంవత్సరాలకు ఒక్క సారి జరిగే స్ట్రక్చర్ ట్రైనింగ్ క్లాసులను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఏ. మనోహర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్ట్రక్చర్ ట్రైనింగ్ క్లాసులు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు 12 రోజులు నిర్వహిస్తారని, ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల బాధ్యత ఎంతో ఉంటుంది కాబట్టి ఈ క్లాసులను విని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్