మందమర్రి జీఎం అక్రమ బదిలీని నిలిపివేయాలి

853చూసినవారు
మందమర్రి జీఎం అక్రమ బదిలీని నిలిపివేయాలి
మందమర్రి ఏరియా జీఎం మోహన్ రెడ్డిని రాజకీయ ఒత్తిళ్లతోనే మాట వినడం లేదని కొత్తగూడెం కార్పోరేట్ కు బదిలీ చేశారని, ఈ అక్రమ బదిలీని వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీయూసీ ఆఫీస్ కార్మిక సంఘాల ఏఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. వెంటనే తిరిగి మందమర్రి జీఎంగా నియమించాలని లేకుంటే ఆందోలనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్