వేమనపల్లి: సరిహద్దులో హెలికాప్టర్ చక్కర్లు

54చూసినవారు
వేమనపల్లి: సరిహద్దులో హెలికాప్టర్ చక్కర్లు
వేమనపల్లి మండలం ప్రాణహిత తీరం వెంట హెలికాప్టర్ రేగుంట పోలీస్ స్టేషన్ వద్దకు వస్తూపోతూ చక్కర్లు కొట్టింది. మంగళవారంతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి తెలపడనుండడంతో హెలికాప్టర్ల రాకతో ఉత్కంఠ నెలకొంది. ముందస్తుగా ఈవీఎం మిషన్లను తరలించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారా లేక ఎన్నికల బందోబస్తు కోసం ప్రత్యేక పోలీసు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారా అనేది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్