May 07, 2024, 15:05 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
సీఎం రేవంత్ రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు
May 07, 2024, 15:05 IST
సీఎం రేవంత్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాసిపేట మండలంలోని దేవాపూర్ లో మంగళవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల ఇన్ చార్జ్ గడ్డం జగన్నాథం, మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.