తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

70చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి, ఉట్నూర్, తలమడుగు, గుడి హత్నూర్ లో గాలి వాన దంచికొడుతుంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం పడింది. జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. ఏపీలోని రాజమండ్రి, విజయవాడలో భారీ వర్షం పడింది. రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీటిలో బైకులు కొట్టుకుపోయాయి.

సంబంధిత పోస్ట్