BREAKING: పవన్ కళ్యాణ్ కు కాలుకు గాయం

81చూసినవారు
BREAKING: పవన్ కళ్యాణ్ కు కాలుకు గాయం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాలికి గాయం అయింది. తిరుపతిలో మరికాసేపట్లో జరిగే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన కాలికి కట్టు ఉంది. జనసేనాని నిదానంగా నడుస్తూ కాన్వాయ్ ఎక్కే సమయంలో పవన్ గాయంతో ఉండటం అక్కడివారు గమనించారు. అటు పవన్ గాయంపై జనసేన ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్